త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trisha | త‌మిళ‌నాడు సీఎంగా ద‌ళ‌ప‌తి విజ‌య్ – ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో త్రిష సంద‌డి – ఫొటోలు వైర‌ల్‌

త‌మిళ‌నాడు నూత‌న ముఖ్య‌మంత్రిగా ద‌ళ‌ప‌తి విజ‌య్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ వేడుక జ‌రిగింది. విజ‌య్ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి త్రిష అటెండ్ అయ్యింది. విజ‌య్ త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ముందు వ‌రుస‌లో కూర్చుంది త్రిష‌. ఈ వేడుక‌లో త్రిష సంద‌డి చేసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

N

Naresh N

Entertainment | Invalid Date

Trisha |  త‌మిళ‌నాడు సీఎంగా ద‌ళ‌ప‌తి విజ‌య్ – ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో త్రిష సంద‌డి – ఫొటోలు వైర‌ల్‌ - Image 1
01/04
Trisha |  త‌మిళ‌నాడు సీఎంగా ద‌ళ‌ప‌తి విజ‌య్ – ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో త్రిష సంద‌డి – ఫొటోలు వైర‌ల్‌ - Image 2
02/04
Trisha |  త‌మిళ‌నాడు సీఎంగా ద‌ళ‌ప‌తి విజ‌య్ – ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో త్రిష సంద‌డి – ఫొటోలు వైర‌ల్‌ - Image 3
03/04
Trisha |  త‌మిళ‌నాడు సీఎంగా ద‌ళ‌ప‌తి విజ‌య్ – ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో త్రిష సంద‌డి – ఫొటోలు వైర‌ల్‌ - Image 4
04/04

Advertisement