త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shruti Haasan | రాక్‌స్టార్‌ వైబ్‌తో అదరగొట్టిన శ్రుతి హాసన్‌.. నెట్టింట ఫొటోలు వైరల్‌

Shruti Haasan | శ్రుతి హాసన్ రాక్‌స్టార్‌ వైబ్‌తో అదరగొట్టింది. ఆల్ బ్లాక్‌ ఎడ్జీ లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకుంది. బ్లూ బ్యాక్‌డ్రాప్‌పై బ్లాక్‌ ఎన్సెంబుల్‌లో ఆమె స్టైలిష్‌ పోజులు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

P

Pradeep Manthri

Entertainment | Published On Oct 7, 2026, 8.43 pm IST

Shruti Haasan | శ్రుతి హాసన్ రాక్‌స్టార్‌ వైబ్‌తో అదరగొట్టింది. ఆల్ బ్లాక్‌ ఎడ్జీ లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకుంది. బ్లూ బ్యాక్‌డ్రాప్‌పై బ్లాక్‌ ఎన్సెంబుల్‌లో ఆమె స్టైలిష్‌ పోజులు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
01/15

బ్లాక్‌ గోజిరా బ్యాండ్‌ గ్రాఫిక్‌ టీ-షర్ట్‌, షీయర్‌ బ్లాక్‌ కార్సెట్‌-స్టైల్‌ వెయిస్ట్‌ పీస్‌, హై-వేస్టెడ్‌ బ్లాక్‌ మ్యాక్సీ స్కర్ట్‌తో శ్రుతి లుక్‌ ప్రత్యేకంగా నిలిచింది.
02/15

లేయర్డ్‌ సిల్వర్‌ స్పైక్డ్‌ బాల్‌ చైన్స్‌, స్టేట్‌మెంట్‌ హూప్‌ ఇయర్‌రింగ్స్‌, సిల్వర్‌ రింగ్స్‌తో యాక్సెసరీస్‌కు ఎడ్జీ టచ్‌ ఇచ్చింది.
03/15

హై పోనీటెయిల్‌, లూజ్‌ వేవ్స్‌, బోల్డ్‌ ఐ మేకప్‌, డార్క్‌ లిప్‌స్టిక్‌, బ్లాక్‌ పాయింటెడ్‌ హీల్స్‌తో రాక్ గ్లామ్‌ లుక్‌ను పూర్తి చేసింది. క్యాజువల్‌ బ్యాండ్‌ టీని హై-ఫ్యాషన్‌ కార్సెట్‌తో మిక్స్‌ చేసి రా అండ్‌ ఎడ్జీ స్టైల్‌లో మెరిసింది.
04/15

ఇక శ్రుతి సినిమాల విష‌యానికి వ‌స్తే.. కూలి త‌ర్వాత పెద్ది మూవీలో స్పెష‌ల్ సాంగ్‌లో అల‌రించింది. ప్ర‌స్తుతంలో ఒక తార మూవీలో న‌టిస్తోంది. త‌మిళంలో ట్రైన్ మూవీలో క‌నిపించ‌నుంది.
05/15

ఓ వైపు సినిమాల‌తో పాటు మ‌రో వైపు నెట్టింట ఫొటోలు షేర్ చేస్తూ అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటోంది.
06/15

శ్రుతి హాసన్‌ కొత్త రాక్‌-చిక్‌ లుక్‌ చూసి అభిమానులు ‘వావ్‌’ అంటున్నారు. మ‌రి మీరు ఫొటోలు చూసి మీ అభిప్రాయ‌మేంటో చెప్పేయండి మ‌రి..!
07/15

Shruti Haasan
08/15

Shruti Haasan

Shruti Haasan
09/15

Shruti Haasan

Shruti Haasan
10/15

Shruti Haasan

Shruti Haasan
11/15

Shruti Haasan

Shruti Haasan
12/15

Shruti Haasan

Shruti Haasan
13/15

Shruti Haasan

Shruti Haasan
14/15

Shruti Haasan

Shruti Haasan
15/15

Shruti Haasan

Advertisement