Shruti Haasan | ఒంటిపై టాటూతో శృతి హాసన్ …అర్థం ఏమిటో తెలుసా?
ఈ మధ్య సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తోంది శృతి హాసన్. తాజాగా ఒంటిపై టాటూతో చేతిలో బ్లాక్ రోజ్ పట్టుకొని అందాలతో మెరిసిపోతున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. శృతి హాసన్ వీపుపై కనిపిస్తోన్న టాటూ అర్థమేమిటన్నది నెటిజన్లలో ఆసక్తికరంగా మారింది. సంస్కృతంలో తన పేరులోని మొదటి అక్షరాలు శృతిని పచ్చబొట్టుగా వేయించుకుంది శృతిహాసన్. చెన్నై సుందరి పోస్ట్ చేసిన ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
N
Naresh N
Entertainment | Published On Sep 25, 2026, 9.02 pm IST

01/09

02/09

03/09

04/09

05/09

06/09

07/09

08/09

09/09
తాజావార్తలు
- ●India Moon Mission | 2040 నాటికి చంద్రుడిపై అడుగు.. ఇస్రో చీఫ్ నారాయణన్
- ●Ind Vs Wi | వెస్టిండీస్‌తో సిరీస్‌కు రోహిత్–కోహ్లీ సై..
- ●Chidambaram | సీఈసీ రాజీనామా చేయాలి: చిదంబరం
- ●Pitru Paksha 2026 | రేపటి నుంచి పితృపక్షాలు.. ఈ 15 రోజులు ఇవి పాటించాలి..
- ●CM Revanth Reddy | ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం.. సామాజిక న్యాయమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
- ●Anumana pakshi Review | అనుమాన పక్షి రివ్యూ - డీజే టిల్లు డైరెక్టర్ తీసిన కామెడీ మూవీ ఎలా ఉందంటే?

India Moon Mission | 2040 నాటికి చంద్రుడిపై అడుగు.. ఇస్రో చీఫ్ నారాయణన్

Ind Vs Wi | వెస్టిండీస్‌తో సిరీస్‌కు రోహిత్–కోహ్లీ సై..

Chidambaram | సీఈసీ రాజీనామా చేయాలి: చిదంబరం

Pitru Paksha 2026 | రేపటి నుంచి పితృపక్షాలు.. ఈ 15 రోజులు ఇవి పాటించాలి..


