త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samantha | కత్తి పట్టిన సమంత – నాలుగేళ్ల త‌ర్వాత మాతృభాష‌లోకి రీఎంట్రీ – మాస్టర్ చెఫ్ ప్రోమో రిలీజ్‌

మా ఇంటి బంగారంతో స‌మంత బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో రూపొందిన ఈ మూవీ వంద కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ ఘ‌న‌త‌ను సాధించిన తొలి తెలుగు మ‌హిళా ప్ర‌ధాన సినిమాగా మా ఇంటి బంగారం రికార్డ్‌ను నెల‌కొల్పింది.

N

Naresh N

Entertainment | Published On Aug 15, 2026, 7.31 pm IST

నాలుగేళ్ల త‌ర్వాత మాతృభాష త‌మిళంలోకి స‌మంత రీఎంట్రీ ఇస్తోంది. అయితే సినిమాతో కాదు. ఓటీటీ షోతో త్వ‌ర‌లో కోలీవుడ్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.
01/07

త‌మిళ మాస్ట‌ర్ చెఫ్ షో త్వ‌ర‌లో సోనీలివ్ ఓటీటీలో టెలికాస్ట్ కాబోతుంది. ఈ ఓటీటీ షోకు స‌మంత హోస్ట్‌గా  వ్య‌వ‌హ‌రించ‌బోతుంది.
02/07

మాస్ట‌ర్ చెఫ్ ప్రోమోను శ‌నివారం రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో క‌త్తి ప‌ట్టుకొని సామ్ ఎంట్రీ ఇవ్వ‌డం ఆస‌క్తిని పంచింది.
03/07

మొత్తం ప‌న్నెండు మంది సెలిబ్రిటీలు త‌మిళ మాస్ట‌ర్ చెఫ్‌లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన‌నున్న‌ట్లు స‌మంత వెల్ల‌డించింది.
04/07

 మాస్ట‌ర్ చెఫ్ కోసం స‌మంత భారీగానే రెమ్యూన‌రేష‌న్ స్వీక‌రించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్రెగ్నెన్సీతోనే షూటింగ్‌లో పాల్గొన‌బోతుంది.
05/07

మాస్ట‌ర్ చెఫ్ సోనీ లివ్ ఓటీటీతో పాటు సోనీ విళా టీవీలో టెలికాస్ట్ కాబోతుంది.
06/07

మా ఇంటి బంగారం త‌ర్వాత ప్రెగ్నెన్సీ  కార‌ణంగా స‌మంత ఏడాది పాటు సినిమాల‌కు గ్యాప్ తీసుకోనున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
07/07

Advertisement