త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rashmika Mandanna | తెలంగాణ కోడ‌లిగా ర‌ష్మిక‌ బ‌తుక‌మ్మ సంబురం – ఫొటోలు చూశారా

పెళ్లి త‌ర్వాత తెలంగాణ కోడ‌లిగా తొలి బ‌తుక‌మ్మ పండుగ‌ను సంబురంగా జ‌రుపుకుంది ర‌ష్మిక మంద‌న్న‌. ట్యాంక్‌బండ్ వేదిక‌గా జ‌రిగిన స‌ద్దుల బ‌తుక‌మ్మ వేడుక‌లో భ‌ర్త విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి ర‌ష్మిక మంద‌న్న పాల్గొన్న‌ది. ఆడ‌ప‌డుచుల‌తో క‌లిసి బ‌తుక‌మ్మ ఆడింది. తెలంగాణ సంప్ర‌దాయానికి ప్ర‌తీక అయిన బ‌తుక‌మ్మ పండుగ‌కు ర‌ష్మిక ఇచ్చిన విలువ‌కు రాజ‌కీయ వ‌ర్గాల‌తో పాటు సామాన్యులు సైతం ఫిదా అవుతోన్నారు. బ‌తుక‌మ్మ వేడుక‌లో పాల్గొని తెలంగాణ సంస్కృతి గొప్ప‌త‌నాన్ని విజ‌య్‌, ర‌ష్మిక ఘ‌నంగా చాటిచెప్పార‌ని మంత్రి సీత‌క్క ప్ర‌శంస‌లు కురిపించారు. తెలంగాణ ఆడ‌ప‌డుచుగా నిరూపించుకోవ‌డ‌మే కాకుండా ఈ వేడుక‌కే అందాన్ని తీసుకొచ్చింద‌ని ర‌ష్మిక‌ను మెచ్చుకుంటున్నారు. బ‌తుక‌మ్మ పండుగకు రష్మికను తీసుకొచ్చి, మన సంప్రదాయంలో భాగస్వామిని చేయడం అభినంద‌నీయం అంటూ విజ‌య్‌ని ప్ర‌శంసిస్తున్నారు.

N

Naresh N

Entertainment | Published On Oct 19, 2026, 4.46 pm IST

Rashmika Mandanna | తెలంగాణ కోడ‌లిగా ర‌ష్మిక‌ బ‌తుక‌మ్మ సంబురం – ఫొటోలు చూశారా - Image 1
01/25
Rashmika Mandanna | తెలంగాణ కోడ‌లిగా ర‌ష్మిక‌ బ‌తుక‌మ్మ సంబురం – ఫొటోలు చూశారా - Image 2
02/25
Rashmika Mandanna | తెలంగాణ కోడ‌లిగా ర‌ష్మిక‌ బ‌తుక‌మ్మ సంబురం – ఫొటోలు చూశారా - Image 3
03/25
Rashmika Mandanna | తెలంగాణ కోడ‌లిగా ర‌ష్మిక‌ బ‌తుక‌మ్మ సంబురం – ఫొటోలు చూశారా - Image 4
04/25
Rashmika Mandanna | తెలంగాణ కోడ‌లిగా ర‌ష్మిక‌ బ‌తుక‌మ్మ సంబురం – ఫొటోలు చూశారా - Image 5
05/25
Rashmika Mandanna | తెలంగాణ కోడ‌లిగా ర‌ష్మిక‌ బ‌తుక‌మ్మ సంబురం – ఫొటోలు చూశారా - Image 6
06/25
Rashmika Mandanna | తెలంగాణ కోడ‌లిగా ర‌ష్మిక‌ బ‌తుక‌మ్మ సంబురం – ఫొటోలు చూశారా - Image 7
07/25
Rashmika Mandanna | తెలంగాణ కోడ‌లిగా ర‌ష్మిక‌ బ‌తుక‌మ్మ సంబురం – ఫొటోలు చూశారా - Image 8
08/25
Rashmika Mandanna | తెలంగాణ కోడ‌లిగా ర‌ష్మిక‌ బ‌తుక‌మ్మ సంబురం – ఫొటోలు చూశారా - Image 9
09/25
Rashmika Mandanna | తెలంగాణ కోడ‌లిగా ర‌ష్మిక‌ బ‌తుక‌మ్మ సంబురం – ఫొటోలు చూశారా - Image 10
10/25
Rashmika Mandanna | తెలంగాణ కోడ‌లిగా ర‌ష్మిక‌ బ‌తుక‌మ్మ సంబురం – ఫొటోలు చూశారా - Image 11
11/25
Rashmika Mandanna | తెలంగాణ కోడ‌లిగా ర‌ష్మిక‌ బ‌తుక‌మ్మ సంబురం – ఫొటోలు చూశారా - Image 12
12/25
Rashmika Mandanna | తెలంగాణ కోడ‌లిగా ర‌ష్మిక‌ బ‌తుక‌మ్మ సంబురం – ఫొటోలు చూశారా - Image 13
13/25
Rashmika Mandanna | తెలంగాణ కోడ‌లిగా ర‌ష్మిక‌ బ‌తుక‌మ్మ సంబురం – ఫొటోలు చూశారా - Image 14
14/25
Rashmika Mandanna | తెలంగాణ కోడ‌లిగా ర‌ష్మిక‌ బ‌తుక‌మ్మ సంబురం – ఫొటోలు చూశారా - Image 15
15/25
Rashmika Mandanna | తెలంగాణ కోడ‌లిగా ర‌ష్మిక‌ బ‌తుక‌మ్మ సంబురం – ఫొటోలు చూశారా - Image 16
16/25
Rashmika Mandanna | తెలంగాణ కోడ‌లిగా ర‌ష్మిక‌ బ‌తుక‌మ్మ సంబురం – ఫొటోలు చూశారా - Image 17
17/25
Rashmika Mandanna | తెలంగాణ కోడ‌లిగా ర‌ష్మిక‌ బ‌తుక‌మ్మ సంబురం – ఫొటోలు చూశారా - Image 18
18/25
Rashmika Mandanna | తెలంగాణ కోడ‌లిగా ర‌ష్మిక‌ బ‌తుక‌మ్మ సంబురం – ఫొటోలు చూశారా - Image 19
19/25
Rashmika Mandanna | తెలంగాణ కోడ‌లిగా ర‌ష్మిక‌ బ‌తుక‌మ్మ సంబురం – ఫొటోలు చూశారా - Image 20
20/25
Rashmika Mandanna | తెలంగాణ కోడ‌లిగా ర‌ష్మిక‌ బ‌తుక‌మ్మ సంబురం – ఫొటోలు చూశారా - Image 21
21/25
Rashmika Mandanna | తెలంగాణ కోడ‌లిగా ర‌ష్మిక‌ బ‌తుక‌మ్మ సంబురం – ఫొటోలు చూశారా - Image 22
22/25
Rashmika Mandanna | తెలంగాణ కోడ‌లిగా ర‌ష్మిక‌ బ‌తుక‌మ్మ సంబురం – ఫొటోలు చూశారా - Image 23
23/25
Rashmika Mandanna | తెలంగాణ కోడ‌లిగా ర‌ష్మిక‌ బ‌తుక‌మ్మ సంబురం – ఫొటోలు చూశారా - Image 24
24/25
Rashmika Mandanna | తెలంగాణ కోడ‌లిగా ర‌ష్మిక‌ బ‌తుక‌మ్మ సంబురం – ఫొటోలు చూశారా - Image 25
25/25

Advertisement