త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ram Charan Peddi | రామ్‌చ‌ర‌ణ్ పెద్ది మూవీ రిలీజ్ డేట్ ఇదేనా? – య‌శ్ టాక్సిక్‌కు లైన్ క్లియ‌ర్‌?

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న పెద్ది మూవీ షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు మే నెలాఖ‌రుతో గుమ్మ‌డికాయ కొట్ట‌బోతున్నారు.

N

Naresh N

Entertainment | Invalid Date

పెద్ది మూవీ రిలీజ్‌ ఇప్ప‌టికే రెండు సార్లు వాయిదాప‌డింది. తొలుత మార్చి 26న ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని  అనుకున్నారు. కానీ షూటింగ్ డిలే వ‌ల్ల ఏప్రిల్ 30కి పోస్ట్‌పోన్ అయ్యింది.
01/05

ఏప్రిల్ 30 నుంచి జూన్‌కు  పెద్ది రిలీజ్ డేట్ మారిన‌ట్లు ఇటీవ‌లే మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు.
02/05

తాజాగా  పెద్ది మూవీ విడుద‌ల తేదీ ఫైన‌ల్ అయిన‌ట్లు స‌మాచారం. జూన్ 25న  రామ్‌చ‌ర‌ణ్ మూవీ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.
03/05

పెద్ది మూవీలో రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.
04/05

పెద్ది మూవీ స్పెష‌ల్ సాంగ్‌లో శృతి హాస‌న్  న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. తొలుత ఈ ఐటెంసాంగ్ కోసం మృణాల్ ఠాకూర్‌, సంయుక్త మీన‌న్‌తో పాటు మ‌రికొంద‌రు హీరోయిన్ల‌ను అనుకున్నారు.
05/05

Advertisement