త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Peddi | పెద్దితో రామ్‌చ‌ర‌ణ్‌కు నేష‌న‌ల్ అవార్డ్ రావ‌డం ఖాయం – క‌న్న‌డ హీరో కామెంట్స్‌

పెద్దితో రామ్‌చ‌ర‌ణ్‌కు బెస్ట్ యాక్ట‌ర్‌గా నేష‌న‌ల్ అవార్డు వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాన‌ని క‌న్న‌డ హీరో శివ‌రాజ్‌కుమార్ అన్నారు. రామ్‌చ‌ర‌ణ్‌, జాన్వీ క‌పూర్ హీరోహీరోయిన్లుగా న‌టించిన పెద్ది మూవీ జూన్ 4న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో శివ‌రాజ్‌కుమార్ ఓ కీల‌క పాత్ర పోషించారు. పెద్ది ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా సోమ‌వారం బెంగ‌ళూరులో ఓ గ్రాండ్ ఈవెంట్‌ను మేక‌ర్స్ నిర్వ‌హించారు.

N

Naresh N

Entertainment | Invalid Date

రెండున్న‌ర సంవ‌త్స‌రాల త‌ర్వాత పెద్దితో మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండ‌టం ఎగ్జైటింగ్‌గా అనిపిస్తుంద‌ని బెంగ‌ళూరు ప్రెస్‌మీట్‌లో రామ్‌చ‌ర‌ణ్ పేర్కొన్నారు.
01/05

డైరెక్ట‌ర్ సుకుమార్ వ‌ల్లే పెద్ది సినిమా చేయ‌గ‌లిగాన‌ని, త‌న కెరీర్‌లోనే వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్‌గా ఈ మూవీ నిలుస్తుంద‌ని చ‌ర‌ణ్ చెప్పారు.
02/05

పెద్దిలో తాను రామ్ చ‌ర‌ణ్‌కు కోచ్‌లా అత‌డి ల‌క్ష్యానికి అండ‌గా నిల‌బ‌డే పాత్ర చేస్తున్నాన‌ని శివ‌రాజ్‌కుమార్ అన్నారు.
03/05

ఈ ఈవెంట్‌లో జాన్వీ క‌పూర్‌ను రామ్‌చ‌ర‌ణ్ మేడ‌మ్ అంటూ పిల‌వ‌డం అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది.
04/05

పెద్దిలో రామ్‌చ‌ర‌ణ్‌తో స‌మానంగా డ్యాన్స్‌లు చేయ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డాల్సివ‌చ్చింద‌ని జాన్వీ క‌పూర్ అన్న‌ది.
05/05

Advertisement