త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raashi Khanna | సంక్రాంతికి వ‌స్తున్నాం హిందీ రీమేక్ సెట్స్‌లో రాఖీఖ‌న్నా – ఫొటోల‌పై ఓ లుక్కేయండి!

వెంక‌టేష్‌, అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీ హిందీలోకి రీమేక్ అవుతోంది. మౌజ హై మౌజ పేరుతో రూపొందుతోన్న ఈ బాలీవుడ్ సినిమాలో అక్ష‌య్ కుమార్ హీరోగా క‌నిపించ‌బోతుండ‌గా...విద్యాబాల‌న్‌, రాశీఖ‌న్నా క‌థానాయిక‌లుగా న‌టిస్తోన్నారు.ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌కు గుమ్మ‌డికాయ కొట్టేశారు. షూటింగ్ మొత్తం వెకేష‌న్‌గా గ‌డిచిపోయింద‌ని, సెట్స్‌లో డ‌ల్‌గా ఫీల‌యిన క్ష‌ణం ఒక్క‌టి కూడా లేదంటూ రాశీఖ‌న్నా తెలిపింది. మౌజ హై మౌజ వ‌ర్కింగ్ స్టిల్స్‌ను అభిమానుల‌తో పంచుకుంది.

N

Naresh N

Entertainment | Published On Oct 24, 2026, 6.51 pm IST

Raashi Khanna | సంక్రాంతికి వ‌స్తున్నాం హిందీ రీమేక్ సెట్స్‌లో రాఖీఖ‌న్నా – ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 1
01/05
Raashi Khanna | సంక్రాంతికి వ‌స్తున్నాం హిందీ రీమేక్ సెట్స్‌లో రాఖీఖ‌న్నా – ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 2
02/05
Raashi Khanna | సంక్రాంతికి వ‌స్తున్నాం హిందీ రీమేక్ సెట్స్‌లో రాఖీఖ‌న్నా – ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 3
03/05
Raashi Khanna | సంక్రాంతికి వ‌స్తున్నాం హిందీ రీమేక్ సెట్స్‌లో రాఖీఖ‌న్నా – ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 4
04/05
Raashi Khanna | సంక్రాంతికి వ‌స్తున్నాం హిందీ రీమేక్ సెట్స్‌లో రాఖీఖ‌న్నా – ఫొటోల‌పై ఓ లుక్కేయండి! - Image 5
05/05

Advertisement