Priya Bhavani Shankar | ఇరుముడి హీరోయిన్ ప్రేమలో పడిందా? – బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫొటోలు వైరల్
Naresh N
Entertainment | Published On Jul 30, 2026, 7.25 pm IST

ప్రియా భవానీ శంకర్ ప్రేమలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల బాయ్‌ఫ్రెండ్ రాజ్‌వేల్ ఆర్ఎస్‌తో కలిసి ఫారిన్‌కు విహారయాత్రకు వెళ్లింది. ఈ వెకేషన్‌లో ఇద్దరూ కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ చూశారు.

ఫారిన్ వెకేషన్ ఫొటోలను ప్రియా భవానీ శంకర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

కాలేజీలో చదువుకునే రోజుల్లోనే రాజ్‌వేల్‌తో ప్రియా భవానీ శంకర్ లవ్ స్టోరీ మొదలైనట్లు సమాచారం. వీరి ప్రేమకథ దాదాపుగా పదేళ్ల నుంచి సాగుతోన్నట్లు చెబుతోన్నారు.

ప్రియుడితో కలిసి దిగిన ఫొటోలను పలుమార్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ప్రియా భవానీ శంకర్.

తమిళ సినిమాలతో ప్రియా భవానీ శంకర్ కెరీర్ మొదలైంది. కోలీవుడ్‌లో తిరుచిత్రాంబళం, పాథుతళా, బొమ్మైతో పాటు పలు సినిమాలు చేసింది.

కళ్యాణం కమనీయం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత భీమా, జీబ్రా సినిమాలు చేసింది.

లాంగ్ గ్యాప్ తర్వాత రవితేజ ఇరుముడిలో ఛాన్స్ దక్కించుకుంది. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజావార్తలు
- ●Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ
- ●criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా
- ●Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట
- ●Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?
- ●Vaddiraju Ravichandra | పరీక్ష అంటే ఏండ్ల కష్టం.. అందుకే ప్రజా పరీక్షల సవరణ బిల్లుకు మద్దతిస్తున్నం
- ●KTR | యువ ఇంజినీర్ల ప్రతిభను క్రిమినల్ వేస్ట్ అని అవమానిస్తారా..? : రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ

criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా

Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట

Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?


