త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Naga Durga | నాగ‌దుర్గ తెలుగు మూవీ షూటింగ్ షురూ – ఇడుపు కాయితం రిలీజ్ డేట్ ఇదేనా ?

ఫోక్ సింగ‌ర్ క‌మ్ డ్యాన్స‌ర్ నాగ‌దుర్గ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఇడుపుకాయితం ఓపెనింగ్‌తోనే టాలీవుడ్‌లో సెన్సేష‌న్‌ను క్రియేట్ చేసింది. ఈ టైటిల్ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో కుదిపేసింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ సెట్స్‌పైకి వ‌చ్చింది.

N

Naresh N

Entertainment | Published On Jul 11, 2026, 5.27 pm IST

ఇడుపుకాయితం మూవీ షూటింగ్ శ‌నివారం నుంచి మొద‌లైంది.
01/07

ఫ‌స్ట్ షెడ్యూల్‌లో ప్రియ‌ద‌ర్శి, నాగ‌దుర్గ‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.
02/07

ఇడుపుకాయితం రిలీజ్ డేట్‌ను కూడా మేక‌ర్స్ ఫైన‌ల్ చేసిన‌ట్లు స‌మాచారం.  డిసెంబ‌ర్ 1న ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రానున్న‌ట్లు చెబుతున్నారు.
03/07

ఇడుపుకాయితం సినిమాను డైరెక్ట‌ర్ సుకుమార్‌తో క‌లిసి బ‌న్నీవాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. వంశీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.
04/07

ఇడుపు కాయితం టైటిల్ విష‌యంలో సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది. ఈ సినిమాకు ఆంధ్రాలో స‌బ్ టైటిల్స్ కావాలంటూ కొంద‌రు నెటిజ‌న్లు పెట్టిన ట్వీట్స్‌పై తెలంగాణ వాదులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
05/07

 తెలుగులో నాగ‌దుర్గ చేస్తోన్న సెకండ్ మూవీ ఇది. క‌విలి వ‌నం మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
06/07

నాగ‌దుర్గ హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ ల‌వ్ ఓ ల‌వ్ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఈ సినిమాతోనే  కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
07/07

Advertisement