Chiranjeevi | మెగాస్టార్ బర్త్‌డే సెలబ్రేషన్స్ – ట్రెడిషనల్ థీమ్‌తో….
మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పంచెకట్టులో ట్రెడిషనల్ లుక్‌లో చిరంజీవి అదరగొట్టారు.
N
Naresh N
Entertainment | Published On Aug 23, 2026, 12.15 pm IST

01/05
మహారాష్ట్ర ఎమ్మెల్సీ విక్రమ్ నివాసంలో జరిగిన ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో చిరంజీవితో పాటు రామ్‌చరణ్ పాల్గొన్నారు.

02/05
పంచెకట్టు, లాల్చీలో ట్రెడిషనల్ థీమ్‌తో సింపుల్‌గా ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

03/05
ప్రస్తుతం కాకాతో పాటు విశ్వంభర సినిమాల్లో నటిస్తున్నారు చిరంజీవి. మెగాస్టార్ బర్త్‌డే సందర్భంగా శనివారం కాకా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.

04/05
కాకా మూవీ సంక్రాంతికి థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నారు.

05/05
విశ్వంభర సినిమా దసరాకు రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించింది. వశిష్ట దర్శకత్వం వహించారు.
తాజావార్తలు
- ●Indefinite Strike | అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్, స్కూల్ వ్యాన్లు బంద్..
- ●Varanasi Movie | యాభై భాషల్లో మహేష్‌బాబు వారణాసి రిలీజ్ - రాజమౌళి ప్లానింగ్ వేరే లెవెల్
- ●Gachibowli Building Collapse | టౌన్‌ప్లానింగ్ అధికారిపై వేటు.. బిల్డర్‌పై కేసు.. అంజయ్యనగర్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు
- ●Mobile Phone | సెల్‌ఫోన్ మిస్సింగ్.. కర్రలు, చెప్పులు, బకెట్లతో కొట్టుకున్న ఆంధ్ర, మణిపూర్ విద్యార్థినులు
- ●Free Travel for Women | రాఖీపౌర్ణమి కానుక.. మహిళలతోపాటు మరొకరికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
- ●Nayanthara | నయనతార ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతంటే? - సీక్రెట్ రివీల్ చేసిన లేడీ సూపర్ స్టార్

Indefinite Strike | అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్, స్కూల్ వ్యాన్లు బంద్..

Varanasi Movie | యాభై భాషల్లో మహేష్‌బాబు వారణాసి రిలీజ్ - రాజమౌళి ప్లానింగ్ వేరే లెవెల్

Gachibowli Building Collapse | టౌన్‌ప్లానింగ్ అధికారిపై వేటు.. బిల్డర్‌పై కేసు.. అంజయ్యనగర్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు

Mobile Phone | సెల్‌ఫోన్ మిస్సింగ్.. కర్రలు, చెప్పులు, బకెట్లతో కొట్టుకున్న ఆంధ్ర, మణిపూర్ విద్యార్థినులు


