Kavya Maran – Anirudh | అనిరుధ్ కంటే కావ్య మారన్ చాలా రిచ్ – ఆమె ఆస్తి ఎన్ని వందల కోట్లు అంటే?
కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ప్రేమలో ఉన్నట్లు చాలా కాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరు సీక్రెట్‌గా విదేశాలకు టూర్లకు వెళ్లిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యియి. తమ ప్రేమ బంధాన్ని ఈ జంట నెక్స్ట్ లెవెల్‌లోకి తీసుకెళుతున్నారట.
Naresh N
Entertainment | Invalid Date

అనిరుధ్, కావ్య మారన్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారట.ఈ జంట వివాహాన్ని అనిరుధ్ బంధువు, కోలీవుడ్ నటుడు వైజీ మహేంద్రన్ కన్ఫామ్ చేశారు.

అనిరుధ్, కావ్య మారన్ పెళ్లికి ఇరు కుటుంబాలు ఓకే చెప్పారని వైజీ మహేంద్రన్ అన్నారు. ఇద్దరి జంట బాగుంటుందని చెప్పారు

అనిరుధ్, కావ్య మారన్ పెళ్లిపై తొందరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్‌లో స్పెయిన్‌లో వీరి వివాహ వేడుక జరుగనున్నట్లు వార్తలొస్తున్నాయి.

అనిరుధ్ కంటే కావ్య మారన్ ఆస్తుల విలువ ఎక్కువ కావడం గమనార్హం. ఆనిరుధ్ మొత్తం ఆస్తుల విలువ యాభై నుంచి వంద కోట్ల మధ్య ఉండగా...కావ్య మారన్ మొత్తం సంపాదన ఐదు వందల కోట్లకుపైనే కావడం గమనార్హం.

దక్షిణాదిలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతోన్న అనిరుధ్ ఒక్కో సినిమాకు పది నుంచి పన్నెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్య మారన్ సన్‌రైజర్స్ టీమ్‌కు ఓనర్‌గా వ్యవహరించడమే కాకుండా సన్ టీవీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతోన్నారు.
తాజావార్తలు
- ●Tillakaratne Dilshan | శ్రీవారి సేవలో తిలకరత్నే దిల్షాన్
- ●Idupu Kayitham | తెలంగాణ మాండలికానికి అవమానం - ఇడుపు కాయితం టైటిల్ వివాదంపై సీనియర్ నరేష్ కామెంట్స్
- ●Ram Mandir Theft | రాముడి సొమ్ముతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు.. అయోధ్య విరాళాల చోరీ కేసులో విస్తుపోయే నిజాలు
- ●Novak Djokovic | విరాట్‌తో అనుబంధంపై జకోవిచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
- ●Komati Reddy Venkat Reddy | బీఆరెసోళ్లు.. పచ్చకామెర్లు వచ్చినోళ్ల లెక్కనే ఉన్నరు
- ●Saudi Aramco Helicopter Crash | సౌదీలో ఘోర ప్రమాదం: 'అరామ్కో' హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం

Tillakaratne Dilshan | శ్రీవారి సేవలో తిలకరత్నే దిల్షాన్

Idupu Kayitham | తెలంగాణ మాండలికానికి అవమానం - ఇడుపు కాయితం టైటిల్ వివాదంపై సీనియర్ నరేష్ కామెంట్స్

Ram Mandir Theft | రాముడి సొమ్ముతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు.. అయోధ్య విరాళాల చోరీ కేసులో విస్తుపోయే నిజాలు

Novak Djokovic | విరాట్‌తో అనుబంధంపై జకోవిచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!


