త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raksha Bhandhan | ర‌క్షా బంధ‌న్‌ను సెల‌బ్రేట్ చేసుకున్న స్టార్స్‌ – అక్క‌తో మ‌హేష్ – త‌మ్ముడికి రాఖీ క‌ట్టిన కంగ‌నా ర‌నౌత్‌

అన్నాచెల్లెళ్లు, అక్కాత‌మ్ముళ్ల మ‌ధ్య అనుబంధానికి ప్ర‌తీక‌గా ర‌క్షా బంధ‌న్‌ను భావిస్తుంటారు. ఈ ర‌క్షా బంధ‌న్‌ను టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ స్టార్స్‌ ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఈ వేడుక‌ల తాలూకు ఫొటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు.

N

Naresh N

Entertainment | Published On Aug 28, 2026, 4.20 pm IST

రాఖీ పౌర్ణ‌మి సంద‌ర్భంగా త‌మ్ముడు మ‌హేష్‌బాబుతో దిగిన ఫొటోను  మంజుల ఘ‌ట్ట‌మ‌నేని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
01/04

 ర‌క్షా బంధ‌న్ వేడుక‌ల‌ను ట్రెడిష‌న‌ల్‌గా జ‌రుపుకుంది బాలీవుడ్ న‌టి బీజేపీ ఎంపీ కంగ‌నా ర‌నౌత్‌.  త‌మ్ముడికి రాఖీ క‌ట్టింది.
02/04

ర‌క్షా బంధ‌న్ సంద‌ర్భంగా షూటింగ్‌ల‌కు బ్రేక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ త‌మ్ముడు, చెల్లెళ్ల‌తో  స‌ర‌దాగా స‌మ‌యాన్ని గ‌డిపింది.
03/04

 బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ ప్రీతి జింటా ర‌క్షా బంధ‌న్ వేడుక‌ల అమెరికాలో జరుపుకుంది. సోద‌రుడితో ఈ పండుగ‌ను సెల‌బ్రేట్ చేసుకుంది.
04/04

Advertisement