Kajal Aggarwal | ఆహార కల్తీపై కాజల్ అగర్వాల్ పోరాటం – బాలీవుడ్ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది!
కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న బాలీవుడ్ మూవీ ది ఇండియా స్టోరీ జూలై 24న థియేటర్లలోకి రాబోతుంది. కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ మంగళవారం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో లాయర్‌గా కాజల్ లుక్ ఆసక్తిని పంచుతోంది.
Entertainment | Published On Jun 16, 2026, 8.14 pm IST
Kajal Aggarwal | కాజల్ అగర్వాల్ లాయర్‌గా మారింది. ఆహార కల్తీపై ముంబై హైకోర్టులో వాదించబోతుంది. ఈ కేసులో కాజల్ గెలిచిందా? లేదా? అన్నది తెలియాలంటే ది ఇండియన్ స్టోరీ మూవీ చూడాల్సిందేనని అంటున్నారు మేకర్స్, కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్ఫడే ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న ఈ బాలీవుడ్ మూవీ జూలై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతోంది.
ఫస్ట్ లుక్ రిలీజ్....
ది ఇండియా స్టోరీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ మంగళవారం రిలీజ్ చేశారు. ఇందులో లాయర్‌గా నల్లకోటు వేసుకొని కాజల్ కనిపిస్తోంది. ఆమె చేతిలో క్యాన్సర్ ఫైల్స్ అనే బుక్ ఉంది. మరోవైపు క్యాన్సర్‌తో బాధపడుతోన్న చిన్నారిని ఎత్తుకొని శ్రేయస్ తల్ఫడే కనిపిస్తోన్నాడు. వారి వెనుక సాక్షుల బోనులో పురుగులమందు సిలిండర్ ఉండటం ఆసక్తిని పంచుతోంది. ఆహార కల్తీ సమస్యను చర్చిస్తూ కోర్ట్‌రూమ్ డ్రామా ఈ మూవీ రూపొందుతోంది. చేతన్ డీకే దర్శకత్వం వహించగా, సాగర్ బి. షిండే కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
రామాయణ మూవీ....
ప్రస్తుతం హిందీలో ది ఇండియా స్టోరీతో పాటు రామాయణ మూవీ చేస్తోంది. రామాయణలో రావణాసురుడి భార్యగా కాజల్ కనిపించబోతుంది.
సంబంధిత వార్తలు

Sai Pallavi | 25 కోట్ల బడ్జెట్ – ఐదు కోట్ల కలెక్షన్స్ – ఓటీటీలోకి సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ
జులై 12, 2026

Ramayana Trailer | రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ చెప్పేశారు – సాయిపల్లవికి మరోసారి అన్యాయం?
జులై 11, 2026

Khushi Kapoor | రెడ్ డ్రెస్‌లో జాన్వీ చెల్లెలి సోయగాలు – నెక్స్ట్ టార్గెట్ టాలీవుడ్
జులై 10, 2026
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!



