Anshula Kapoor | జాన్వీ కపూర్ ఇంట పెళ్లి సందడి – అక్క ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో “అచ్చియమ్మ” సందడి
బాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ బోనీ కంపూర్ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. బోనీ కపూర్ కూతురు అన్షులా కపూర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నది. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ముంబాయిలో మొదలయ్యాయి.
Naresh N
Entertainment | Invalid Date

బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌరీ కపూర్ కూతురే అన్షులా కపూర్. 1983లో మోనా శౌరీని పెళ్లి చేసుకున్నారు బోనీ కపూర్. వీరికి అర్జున్ కపూర్, అన్షులా కపూర్ జన్మించారు.

మోనాకు విడాకులు ఇచ్చిన బోనీ కపూర్ ఆ తర్వాత లెజెండరీ హీరోయిన్‌ను శ్రీదేవి మెడలో మూడముళ్లు వేశారు. ఈ జంటకు జాన్వీ, ఖుషి కపూర్ ఉన్నారు.

అన్షులా కపూర్ పెళ్లి జూలై 6న రోహన్ ఠక్కర్‌తో ముంబైలో జరుగనుంది.

అన్షులా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ వేడుక ఇటీవల జరిగింది. ఈ వేడకలో జాన్వీ కపూర్, ఖుషి కపూర్ పాల్గొన్నారు.

అన్షులా, రోహన్‌లది లవ్ మ్యారేజీ అని టాక్. రోహన్ స్క్రీన్ రైటర్‌గా పలు బాలీవుడ్ సినిమాలకు పనిచేశారు.

అన్షులా కపూర్ సోదరుడు అర్జున్ కపూర్ హీరోగా బాలీవుడ్‌లో చాలానే సినిమాలు చేశాడు.

జాన్వీ కపూర్ ఇటీవలే పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో అచ్చియమ్మగా మాస్ రోల్‌లో కనిపించింది.


తాజావార్తలు
- ●Himayat Sagar | హిమాయత్ సాగర్‌కు పోటెత్తిన వరద.. అప్రమత్తమైన జలమండలి
- ●Rains | పగటి పూట భారీ ఉష్ణోగ్రతలు.. రాత్రి పూట మోస్తరు వర్షాలు
- ●Sukumar | ప్రియదర్శి ఇడుపు కాయిదం - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డైరెక్టర్ సుకుమార్ కొత్త సినిమా
- ●Padma Awards 2026 | పద్మ పురస్కారాలు 2026: టాలీవుడ్ సీనియర్లకు 'పద్మశ్రీ'.. మమ్ముట్టి, అల్కా యాగ్నిక్లకు 'పద్మభూషణ్'
- ●Trisha | దళపతి విజయ్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో త్రిష నిజంగా అన్‌ఫాలో చేసిందా? బ్రేకప్ నిజమేనా ? అసలు ట్విస్ట్ ఇదే!
- ●KTR | మరో భారీ కుంభకోణం.. రూ. 30 వేల కోట్ల మెట్రో రైల్ ఆస్తులపై రేవంత్ రెడ్డి కన్ను : కేటీఆర్

Himayat Sagar | హిమాయత్ సాగర్‌కు పోటెత్తిన వరద.. అప్రమత్తమైన జలమండలి

Rains | పగటి పూట భారీ ఉష్ణోగ్రతలు.. రాత్రి పూట మోస్తరు వర్షాలు

Sukumar | ప్రియదర్శి ఇడుపు కాయిదం - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డైరెక్టర్ సుకుమార్ కొత్త సినిమా

Padma Awards 2026 | పద్మ పురస్కారాలు 2026: టాలీవుడ్ సీనియర్లకు 'పద్మశ్రీ'.. మమ్ముట్టి, అల్కా యాగ్నిక్లకు 'పద్మభూషణ్'


