Web Series | హీరోగా మారిన టాలీవుడ్ కమెడియన్ – వెరైటీ టైటిల్‌తో వెబ్‌సిరీస్
ఓ తెలుగు వెబ్‌సిరీస్ కోసం టాలీవుడ్ కమెడియన్ హర్ష చెముడు హీరోగా మారారు. లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ పేరుతో రూపొందుతోన్న ఈ వెబ్ సిరీస్ శుక్రవారం లాంఛయ్యింది. ఈ ఓపెనింగ్ ఈవెంట్‌లో మెగా హీరో సాయిధరమ్‌తేజ్ పాల్గొన్నారు. ఈటీవీ విన్ ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతుంది.
Entertainment | Published On Jun 5, 2026, 5.40 pm IST
Web Series | బేబీ, కలర్ ఫొటో, తండేల్‌తో పాటు తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో కమెడియన్‌గా కనిపించాడు హర్ష చెముడు, ఎన్నో సినిమాల్లో తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను మెప్పించిన హర్ష చెముడు సుందరం మాస్టర్ మూవీతో హీరోగా మారాడు. కొంత గ్యాప్ తర్వాత మరోసారి కథానాయకుడిగా తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. అయితే సినిమాలో కాదు..ఓ వెబ్‌సిరీస్‌లో లీడ్ రోల్ చేయబోతున్నాడు.
సాయిధరమ్‌తేజ్...
లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ పేరుతో రూపొందుతోన్న ఈ వెబ్‌సిరీస్ శుక్రవారం ప్రారంభమైంది. ఓపెనింగ్ ఈవెంట్‌కు మెగా హీరో సాయిధరమ్‌తేజ్‌తో పాటు చందూ మొండేటి గెస్ట్‌లుగా హాజరయ్యారు.
బాబు దర్శకత్వం వహిస్తున్న లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సిరీస్‌లో జబర్ధస్థ్ కమెడియన్లు ఆటో రాంప్రసాద్, బాబు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈటీవీ విన్ ఓటీటీలో అక్టోబర్‌లో ఈ సిరీస్ రిలీజ్ కాబోతుంది.
కిరణ్ అబ్బవరం మేనేజర్ చవన్ లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సిరీస్‌కు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నాడు.
పెళ్లి కోసం ఓ యువకుడు పడే కష్టాల చుట్టూ వినోదాత్మకంగా ఈ సిరీస్ సాగనున్నట్లు సమాచారం.
సంబంధిత వార్తలు

Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ – సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ – స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆగస్టు 20, 2026

Thriller OTT | నెల రోజుల్లోనే ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ – కర్మ సిద్ధాంతం కథతో….
ఆగస్టు 16, 2026

Meenakshi Chaudhary | లక్కీ భాస్కర్ డైరెక్టర్‌తో మీనాక్షి చౌదరి తెలుగు వెబ్‌సిరీస్ – సినిమాకు మించిన బడ్జెట్‌తో…
ఆగస్టు 8, 2026
తాజావార్తలు
- ●Revanth Reddy | లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
- ●SIR | మాజీ దౌత్యవేత్తకూ తప్పలేదు.. పౌరసత్వం నిరూపించుకోవాలన్న ఎస్ఐఆర్..
- ●Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హరీశ్ రావు
- ●Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
- ●Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!
- ●Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!

Revanth Reddy | లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

SIR | మాజీ దౌత్యవేత్తకూ తప్పలేదు.. పౌరసత్వం నిరూపించుకోవాలన్న ఎస్ఐఆర్..

Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హరీశ్ రావు

Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్



