త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nagadurga | కొముర‌వెల్లి ఆల‌యంలో యంగ్ హీరోతో క‌లిసి నాగ‌దుర్గ‌ పూజ‌లు

ఫోక్ సింగ‌ర్ క‌మ్ డ్యాన్స‌ర్ నాగ‌దుర్గ మంగ‌ళ‌వారం కొముర‌వెల్లి ఆల‌యాన్ని సంద‌ర్శించింది. ఒంట‌రిగా కాకుండా టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ రాజ్‌తో క‌లిసి నాగ‌దుర్గ ఆల‌యాన్ని ద‌ర్శించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

N

Naresh N

Entertainment | Published On Aug 11, 2026, 7.30 pm IST

కొముర‌వెల్లి మ‌ల్లిఖార్జున స్వామి దేవ‌స్థానానికి మంగ‌ళ‌వారం అఖిల్ రాజ్‌,  నాగ‌దుర్గ క‌లిసి  వ‌చ్చారు. ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.
01/07

అఖిల్ రాజ్‌, నాగ‌దుర్గ జంట‌గా ఆల‌యానికి రావ‌డం టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. వీరిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రుగుతుంది అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతోన్నారు.
02/07

ల‌వ్ ఓ ల‌వ్ సినిమాతో ఇటీవ‌లే త‌మిళంలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది నాగ‌దుర్గ‌. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో ధ‌నుష్ మేన‌ల్లుడు ప‌వీష్ నారాయ‌ణ్ హీరోగా న‌టించాడు.
03/07

  ప్ర‌స్తుతం తెలుగులో ఇడుపుకాయితం సినిమా చేస్తోంది. ప్రియ‌ద‌ర్శి హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీని డైరెక్ట‌ర్ సుకుమార్‌తో క‌లిసి బ‌న్నీవాస్ నిర్మిస్తున్నారు.
04/07

డిసెంబ‌ర్‌లో ఇడుపుకాయితం థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.
05/07

ఇడుపుకాయితం టైటిల్  విష‌యంలో సోష‌ల్ మీడియాలో గ‌ట్టిగానే ర‌చ్చ న‌డిచింది. ఈ వివాదంతో   సినిమాపై మంచి బ‌జ్ ఏర్ప‌డింది.
06/07

ఫోక్ సాంగ్స్‌తో తెలుగులో ఫేమ‌స్ అయ్యింది నాగ‌దుర్గ‌.
07/07

Advertisement