త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anupama Parameswaran | బాలీవుడ్ సినిమాలో హీరోయిన్‌గా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బాలీవుడ్‌లో తొలి అడుగు వేయ‌బోతుంది. హీరోయిన్‌గా ఓ హిందీ మూవీని అంగీక‌రించింది. ఈ విష‌యాన్ని ఈ మ‌ల‌యాళీ బ్యూటీ స్వ‌యంగా వెల్ల‌డించింది. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీలో న‌టిస్తున్న‌ట్లు చెప్పింది. షాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమా షూటింగ్ కూడా పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. ఈ ఏడాది అనుప‌మ హిందీ డెబ్యూ మూవీ థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. క్రేజీ క‌ళ్యాణం మూవీతో ఇటీవ‌లే తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది ఈ మ‌ల‌యాళ సుంద‌రి. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

N

Naresh N

Entertainment | Published On Oct 18, 2026, 6.54 pm IST

Anupama Parameswaran |  బాలీవుడ్ సినిమాలో హీరోయిన్‌గా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ - Image 1
01/09
Anupama Parameswaran |  బాలీవుడ్ సినిమాలో హీరోయిన్‌గా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ - Image 2
02/09
Anupama Parameswaran |  బాలీవుడ్ సినిమాలో హీరోయిన్‌గా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ - Image 3
03/09
Anupama Parameswaran |  బాలీవుడ్ సినిమాలో హీరోయిన్‌గా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ - Image 4
04/09
Anupama Parameswaran |  బాలీవుడ్ సినిమాలో హీరోయిన్‌గా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ - Image 5
05/09
Anupama Parameswaran |  బాలీవుడ్ సినిమాలో హీరోయిన్‌గా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ - Image 6
06/09
Anupama Parameswaran |  బాలీవుడ్ సినిమాలో హీరోయిన్‌గా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ - Image 7
07/09
Anupama Parameswaran |  బాలీవుడ్ సినిమాలో హీరోయిన్‌గా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ - Image 8
08/09
Anupama Parameswaran |  బాలీవుడ్ సినిమాలో హీరోయిన్‌గా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ - Image 9
09/09

Advertisement