Anirudh – Kavya Maran | అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి డేట్ ఇదేనా?
సన్‌రైజర్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్య మారన్, కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు గత కొద్ది రోజులుగా కోలీవుడ్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ జంట పెళ్లి డేట్‌తో పాటు వేదిక ఖరారైనట్లు సమాచారం.
Naresh N
Entertainment | Published On Jul 11, 2026, 7.19 pm IST

అనిరుధ్, కావ్య మారన్ మధ్య చాలా కాలంగా పరిచయం ఉంది. ఈ ఫ్రెండ్‌షిప్ ప్రేమగా మారినట్లు చెబుతున్నారు.

ఈ జంట పెళ్లికి పెద్దలు ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. నవంబర్ సెకండ్ వీక్‌లో అనిరుధ్, కావ్య మారన్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి.

స్పెయిన్‌ను పెళ్లి వేదికగా ఫిక్స్ చేశారని అంటున్నారు. కుటుంబసభ్యులతో పాటు కొద్ది మంది సన్నిహితులు మాత్రమే వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో పాల్గొనున్నారట.

కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన పలు సినిమాలకు అనిరుధ్ మ్యూజిక్ అందించాడు.

సన్ పిక్చర్స్ బ్యానర్‌లో ప్రస్తుతం జైలర్ 2 తెరకెక్కుతోంది. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు కూడా అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. అక్టోబర్ 15న జైలర్ 2 రిలీజ్ కాబోతుంది.
తాజావార్తలు
- ●Deshapati Srinivas | నరికి వాళ్ల నెత్తురు, కొవ్వు పొలాలకు పారించాలి : దేశపతి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం
- ●S Janaki | దిగ్గజ గాయని ఎస్ జానకి కన్నుమూత - అరవై ఏళ్ల సినీ ప్రయాణం - యాభై వేల పాటలు
- ●Naga Durga | నాగదుర్గ తమిళ డెబ్యూ మూవీకి షాకింగ్ కలెక్షన్స్ - 10 కోట్ల బడ్జెట్‌తో తీస్తే 15 లక్షలు వచ్చాయి!
- ●CM Revanth| రిటైర్డ్ ఇంజనీర్లను బొక్కల ఎయ్యకుండ తప్పు జేసినం ..సీఎం రేవంత్ రెడ్డి
- ●Shabad Murder Case | షాబాద్ మర్డర్ మిస్టరీ: ఆరుగురిని చంపి రెంటల్ కారులో పరార్.. వాడిని పట్టిస్తే రూ.2 లక్షల రివార్డు
- ●Tollywood | ఏపీ ముఖ్యమంత్రిగా రమ్యకృష్ణ - లక్ష్మి ప్రణతి లుక్ రిలీజ్

Deshapati Srinivas | నరికి వాళ్ల నెత్తురు, కొవ్వు పొలాలకు పారించాలి : దేశపతి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం

S Janaki | దిగ్గజ గాయని ఎస్ జానకి కన్నుమూత - అరవై ఏళ్ల సినీ ప్రయాణం - యాభై వేల పాటలు

Naga Durga | నాగదుర్గ తమిళ డెబ్యూ మూవీకి షాకింగ్ కలెక్షన్స్ - 10 కోట్ల బడ్జెట్‌తో తీస్తే 15 లక్షలు వచ్చాయి!

CM Revanth| రిటైర్డ్ ఇంజనీర్లను బొక్కల ఎయ్యకుండ తప్పు జేసినం ..సీఎం రేవంత్ రెడ్డి


