Gold And Silver Prices Today | భారీగా పెరిగిన బంగారం ధరలు.. బులియన్ మార్కెట్‌లలో మళ్లీ జోష్..
Gold And Silver Prices Today | దేశీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ బులియన్ మార్కెట్లలో మాత్రం మళ్లీ జోరు కొనసాగుతోంది. గత నాలుగైదు సెషన్లలో భారీగా పతమైన బంగారం, వెండి ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి.
Gold And Silver Prices Today | దేశీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ బులియన్ మార్కెట్లలో మాత్రం మళ్లీ జోరు కొనసాగుతోంది. గత నాలుగైదు సెషన్లలో భారీగా పతమైన బంగారం, వెండి ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 0.53 శాతం మేర పెరిగి 4,429 డాలర్లకు చేరగా, వెండి ధర 0.84 శాతం మేర పెరిగి 66 డాలర్లకు వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 826 పాయింట్లు పెరిగి 1,53,644కు రాగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1541 పాయింట్లు పెరిగి 2,40,500 వద్దకు వచ్చింది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,535 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,24, 280 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,55,350 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,53,500 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.12,000 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,240 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,13,920గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,42,400 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,24,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.11,000 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,651 ఉండగా, 8 గ్రాముల ధర రూ.93,208గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,16,510 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,65,100గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.9,000 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,50,000 ఉండగా, తులం ధర రూ.2,500గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,55,000 ఉండగా, తులం ధర రూ.2,550 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి సమయం..?
సెప్టెంబర్ 7, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.18వేలు తగ్గిన బంగారం ధర.. మళ్లీ పతనం దిశగా..?
సెప్టెంబర్ 5, 2026

Gold And Silver Prices Today | ఇన్వెస్టర్లకు అలర్ట్.. బులియన్ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు..
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●MLA Sanjay | మగ ఎమ్మెల్యేల చుట్టూ ఆడ పోలీసులు.. ఆడ ఎమ్మెల్యేల చుట్టూ మగ పోలీసులా..!
- ●Harish Rao | కలియుగ దుశ్శాసనుడిలా రేవంత్ రెడ్డి: హరీశ్ రావు
- ●MLA Vijaya Ramana Rao | మహానటి సావిత్రి కంటే గొప్పగా నటిస్తున్నారు.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు
- ●Eiffel Tower | హిందూ బృందం సందర్శనపై వివాదం.. మూతపడిన ఈఫిల్ టవర్
- ●Gaddam Prasad Kumar | నా తల్లిపై చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారు.. హరీశ్‌రావును ప్రశ్నించిన స్పీకర్
- ●Stock Markets | క్రూడ్ ధరల మంట.. మార్కెట్లకు భారీ షాక్..

MLA Sanjay | మగ ఎమ్మెల్యేల చుట్టూ ఆడ పోలీసులు.. ఆడ ఎమ్మెల్యేల చుట్టూ మగ పోలీసులా..!

Harish Rao | కలియుగ దుశ్శాసనుడిలా రేవంత్ రెడ్డి: హరీశ్ రావు

MLA Vijaya Ramana Rao | మహానటి సావిత్రి కంటే గొప్పగా నటిస్తున్నారు.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు

Eiffel Tower | హిందూ బృందం సందర్శనపై వివాదం.. మూతపడిన ఈఫిల్ టవర్



