Gold And Silver Prices Today | భారీగా పడిపోయిన బంగారం ధరలు.. పెట్టుబడిదారుల్లో యుద్ధం టెన్షన్..
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియా యుద్ధం ప్రభావం ఈక్విటీ మార్కెట్లతోపాటు బులియన్ మార్కెట్లపైనా పడింది. ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ఉండడంతో బంగారం, వెండి ధరలు సైతం తగ్గుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ లోహాల ధరలు భారీగా పెరగ్గా, వరుస సెషన్లలో వీటి ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియా యుద్ధం ప్రభావం ఈక్విటీ మార్కెట్లతోపాటు బులియన్ మార్కెట్లపైనా పడింది. ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ఉండడంతో బంగారం, వెండి ధరలు సైతం తగ్గుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ లోహాల ధరలు భారీగా పెరగ్గా, వరుస సెషన్లలో వీటి ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లలో ఔన్స్ బంగారం ధర శుక్రవారం నాటి సెషన్‌లో 0.47 శాతం మేర తగ్గి 4,330 డాలర్లకు చేరగా, వెండి ధర 0.38 శాతం మేర తగ్గి 64 డాలర్ల వద్దకు వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 944 పాయింట్లు తగ్గి 1,52,510 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 2,276 పాయింట్లు తగ్గి 2,33,100 వద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,289 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,22, 312 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,52,890 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,28,900 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.7,100 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,015 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,12,120గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,40,150 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,01,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.6,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,467 ఉండగా, 8 గ్రాముల ధర రూ.91,736గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,14,670 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,46,700గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.5,300 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,55,000 ఉండగా, తులం ధర రూ.2,550గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,55,000 ఉండగా, తులం ధర రూ.2,550 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?
ఆగస్టు 13, 2026

Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్‌లలో భారీ నష్టాలు.. బంగారం వైపు పెట్టుబడిదారుల పరుగులు..
ఆగస్టు 12, 2026

Gold And Silver Prices Today | బంగారం ధరలకు రెక్కలు.. ఒక్క రోజులోనే రూ.31వేలు జంప్..
ఆగస్టు 11, 2026
తాజావార్తలు
- ●RTC Bus | పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే..
- ●Harish Rao | రేవంత్ రెడ్డి.. అర్థసత్యాలు, అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరు: హరీశ్ రావు
- ●BSNL | బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. రూ.1కే నెలవారీ ప్లాన్..
- ●KBR Park | 18 నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే.. వాకర్లకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు..
- ●Para Cricketer | రాష్ట్రపతి భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం.. పారా క్రికెటర్‌కు ఆహ్వానం
- ●Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో మార్కెట్లకు మళ్లీ షాక్.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

RTC Bus | పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే..

Harish Rao | రేవంత్ రెడ్డి.. అర్థసత్యాలు, అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరు: హరీశ్ రావు

BSNL | బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. రూ.1కే నెలవారీ ప్లాన్..

KBR Park | 18 నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే.. వాకర్లకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు..



