Chanagani Dayakar | సింగరేణి ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర బాల్క సుమన్‌ది : చనగాని దయాకర్
Chanagani Dayakar | సింగరేణిలో మిలిటెంట్ యాక్టివిటీ చేపట్టాలన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ నిప్పులు చెరిగారు. సింగరేణి కార్మికుల పొట్ట కొట్టి నీతులు మాట్లాడడం సరికాదని మండిపడ్డారు
Chanagani Dayakar | త్రినేత్ర.న్యూస్ : సింగరేణిలో మిలిటెంట్ యాక్టివిటీ చేపట్టాలన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ నిప్పులు చెరిగారు. సింగరేణి కార్మికుల పొట్ట కొట్టి నీతులు మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. సింగరేణి ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర బాల్క సుమన్‌ది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాల్క సుమన్ గడ్డి తినే మాటలు మాట్లాడకు. రైతులకు పది ఏళ్లలో ఏమీ చేశారో గుర్తు తెచ్చుకో. మిలిటెంట్ పోరాటాలు, త్యాగాలు చేసి తెలంగాణ రాష్టం మీ చేతిలో పెడితో సంక నాకిచ్చారు. చిల్లర మాటలు మానుకోవాలి.. లేదంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరిమి కొడతారు. రాజకీయ ఉన్మాదిగా మారారు, రెచ్చేకొట్టే మాటలు, గడ్డి తినే మాటలు బంద్ చేయాలని కోరుతున్నానని దయాకర్ సూచించారు.
రేవంత రెడ్డి పాలనలో రైతులకు మేలు జరిగింది. గిట్టు బాటు ధర వచ్చింది. దోపిడీ లేని, దగా లేని పంటల కొనుగోలు జరిగి, సన్న వడ్లకు బోనస్ ఇచ్చిన ఘనత ప్రజా ప్రభుత్వానిది అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజాదరణ లేదు, రైతుల, యువత, మహిళల మద్దతు లేదు. రేవంత్ రెడ్డి ప్రజా పాలన మళ్లీ తిరిగి అధికారంలోకి రాబోతుంది. బీఆర్ఎస్ పార్టీ అవినీతి, అక్రమాలు ఇంకా తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. బాల్క సుమన్ లుచ్చ మాటలు బంద్ చేయాలని చనగాని దయాకర్ హితవు పలికారు.
తాజావార్తలు
- ●Air india Plane Crash | విమాన ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్.. రూ.105 కోట్లతో పునర్నిర్మాణం
- ●iPhone | ఐఫోన్ సెక్యూరిటీ మరింత కట్టుదిట్టం.. చేతిలో ఉన్న ఫోన్‌ను లాక్కున్నా ఇట్టే పసిగడుతుంది..
- ●Prof Nageshwar | అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు : మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్
- ●Ebola | ఆ మహిళకు ఎబోలా లేదు : కర్ణాటక ఆరోగ్య మంత్రి
- ●ED Vehicle Attacked Kerala | కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం శ్రేణుల దాడి.. పినరయి విజయన్ నివాసాల్లో సోదాలతో తీవ్ర ఉద్రిక్తత
- ●Stock Markets | సెన్సెక్స్ వరుసగా రెండో రోజు డౌన్.. మిడ్‌క్యాప్స్ దుమ్మురేపాయి..

Air india Plane Crash | విమాన ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్.. రూ.105 కోట్లతో పునర్నిర్మాణం

iPhone | ఐఫోన్ సెక్యూరిటీ మరింత కట్టుదిట్టం.. చేతిలో ఉన్న ఫోన్‌ను లాక్కున్నా ఇట్టే పసిగడుతుంది..

Prof Nageshwar | అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు : మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్

Ebola | ఆ మహిళకు ఎబోలా లేదు : కర్ణాటక ఆరోగ్య మంత్రి





