Aishwarya Rajesh | అటు మామ.. ఇటు అల్లుడు … అక్కినేని హీరోలతో ఐశ్వర్యా రాజేష్ డబుల్ ధమాకా!
అక్కినేని హీరోలతో ఐశ్వర్యా రాజేష్ ఒకేసారి రెండు సినిమాలు చేయబోతుంది. అటు మామ నాగార్జునతో పాటు ఇటు అల్లుడు సుమంత్ సినిమాలో హీరోయిన్‌గా కనిపించబోతుంది.
N
Naresh N
Entertainment | Invalid Date

01/08
ప్రస్తుతం నాగార్జున హీరోగా రా కార్తీక్ డైరెక్షన్‌లో ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది.

02/08
నాగార్జున హీరోగా నటిస్తోన్న వందవ మూవీ ఇది. ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.

03/08
ఇందులో నాగార్జునకు జోడీగా ఐశ్వర్య కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి.

04/08
సుమంత్ హీరోగా నటిస్తోన్న మహేంద్ర గిరి వారాహి మూవీ టీజర్ సోమవారం రిలీజైంది.

05/08
ఈ టీజర్‌లో ఐశ్వర్యా రాజేష్ యాక్షన్ రోల్‌లో కనిపించి అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది.

06/08
సుమంత్ సినిమాలో ఈ కోలీవుడ్ బ్యూటీ నటిస్తోన్న విషయాన్ని మేకర్స్ ఇన్నాళ్లు సీక్రెట్‌గా దాచారు.

07/08
టీజర్‌తో ఐశ్వర్యా రాజేష్ క్యారెక్టర్‌ను రివీల్ చేశారు.

08/08
ఈ రెండు సినిమాలతో పాటు ఓ సుకుమారి పేరుతో విలేజ్ బ్యాక్‌డ్రాప్ లవ్‌స్టోరీ చేస్తోంది ఐశ్వర్యా రాజేష్.
తాజావార్తలు
- ●Handloom Shawls | భక్తులకు చేనేత శాలువాలనే ఇవ్వండి.. మంత్రి కొండా సురేఖకు గజం అంజయ్య విజ్ఞప్తి
- ●Pawan Kalyan | టైగర్ సీతారాముడిగా పవన్ కళ్యాణ్ - ఓపెనింగ్ ఈవెంట్‌తో సెన్సేషన్ - సినిమా ఎందుకు ఆగిపోయిందంటే?
- ●ACB Raids | ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ.17.97కోట్ల ఆస్తులు వెలుగులోకి..!
- ●CM Revanth Reddy | ఆడబిడ్డలను నిలబెట్టే బాధ్యత నాది : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Uttam Kumar Reddy | రబీ ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ నెంబర్ వన్ : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
- ●Zojila tunnel | జోజిలా టన్నెల్ తుది బ్రేక్‌త్రూ విజయవంతం

Handloom Shawls | భక్తులకు చేనేత శాలువాలనే ఇవ్వండి.. మంత్రి కొండా సురేఖకు గజం అంజయ్య విజ్ఞప్తి

Pawan Kalyan | టైగర్ సీతారాముడిగా పవన్ కళ్యాణ్ - ఓపెనింగ్ ఈవెంట్‌తో సెన్సేషన్ - సినిమా ఎందుకు ఆగిపోయిందంటే?

ACB Raids | ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ.17.97కోట్ల ఆస్తులు వెలుగులోకి..!

CM Revanth Reddy | ఆడబిడ్డలను నిలబెట్టే బాధ్యత నాది : సీఎం రేవంత్‌రెడ్డి


